Nirmal Police: సౌండ్ పొల్యూషన్‌పై నిర్మల్‌ పోలీసుల కొరడా

అధిక శబ్ధంతో వెళుతున్న వాహనాలపై నిర్మల్ పోలీసులు కొరడా ఝులిపించారు. అధిక శబ్దంతో వెళుతున్న బుల్లెట్ వాహనాలను సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు. 100 సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించారు. 

  • Zee Media Bureau
  • Apr 10, 2023, 12:02 AM IST

అధిక శబ్ధంతో వెళుతున్న వాహనాలపై నిర్మల్ పోలీసులు కొరడా ఝులిపించారు. అధిక శబ్దంతో వెళుతున్న బుల్లెట్ వాహనాలను సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు. 100 సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించారు. 

Video ThumbnailPlay icon

Trending News