KTR Clears Formula E Car Race No Corruption: అవినీతి లేనప్పుడు ఫార్ములా ఈ కారు రేసులో కేసు ఏమిటి? అని.. రేవంత్ రెడ్డి తనను జైలుకు పంపించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ ప్రకటించారు. తాను చేసిన మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.