AP TDP: నమ్మిన బంటుకే టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు అవకాశం..

Palla Srinivas Rao Yadav Appoints TDP President: ఊహించినట్టుగానే ఆంధ్రప్రదేశ్‌ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు పల్లా శ్రీనివాస్‌ రావు యాదవ్‌కే దక్కాయి. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గాజువాక ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీనివాస్‌ వైపు చంద్రబాబు మొగ్గుచూపారు.

  • Zee Media Bureau
  • Jun 17, 2024, 04:13 PM IST

Video ThumbnailPlay icon

Trending News