Pawan kalyan: హీరో కార్తీపై సీరియస్ అయిన పవన్ కళ్యాణ్..

Tirumala Laddu: తిరుమల  లడ్డుపై హీరోకార్తీ వివాదస్పదంగా మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి. 

  • Zee Media Bureau
  • Sep 24, 2024, 06:24 PM IST

pawan kalyan: తిరుమల లడ్డు వివాదంపై హీరో కార్తీ ఇది సెన్సీటివ్ ఇష్యూ అంటూ  ఇటీవల ఒక సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారు. ఇది కాస్త వివాదంగా మారింది. దీనిపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. లడ్డుపై కార్తీ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు.

Video ThumbnailPlay icon

Trending News