Draupadi Murmu: బెంగళూరులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన..!

Draupadi Murmu: దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 

  • Zee Media Bureau
  • Sep 26, 2022, 06:23 PM IST

Draupadi Murmu: బెంగళూరులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించారు. ఈసందర్భంగా దసరా ఉత్సవాలను ప్రారంభించారు. ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. 

Video ThumbnailPlay icon

Trending News