నల్ల బెలూన్లు వదిలి మోడీకి నిరసన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సమయంలో.. విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద భద్రతా లోపం బయటపడింది. భీమవరంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో భీమవరం వెళ్లారు. అయితే, గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రధాని హెలికాప్టర్ భీమవరం వెళ్తుండగా హెలీకాప్టర్‌కు అతి సమీపంలో ఆకాశంలో నల్ల బెలూన్లు ఎగిరాయి. ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉన్న కేసరిపల్లి గ్రామంలో కొంద మంది వ్యక్తులు నల్ల బెలూన్లను ఆకాశంలోకి వదిలారు

  • Zee Media Bureau
  • Jul 4, 2022, 06:24 PM IST

Video ThumbnailPlay icon

Trending News