హైదరాబాద్ లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్

Rape on Minor girl in Hyderabad

  • Zee Media Bureau
  • Aug 22, 2023, 04:31 PM IST

హైదారాబాద్ లో మైనర్ బాలికపై జరిగిన హత్యాచారం సంచలనం రేపుతోంది. ఈ ఘటన వెనుక ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ మరియు బీజేపీ నాయకులు ధర్నా చేస్తున్నారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

Video ThumbnailPlay icon

Trending News