Revanth Reddy: ఓటమి భయంతోనే కామారెడ్డిలో కేసీఆర్ పోటీ

Revanth Reddy on CM KCR: ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నాడని అన్నారు రేవంత్ రెడ్డి. రెండు నియోజకవర్గాల్లోనూ ప్రజలు ఓడిస్తారని జోస్యం చెప్పారు. కేసీఆర్‌ గొంతులో భయం కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.  

  • Zee Media Bureau
  • Aug 22, 2023, 02:41 PM IST

Video ThumbnailPlay icon

Trending News