Revanth Reddy : సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి

Revanth Reddy : సీఎం కేసీఆర్ తన చర్మాన్ని వలిచి చెప్పులు కుట్టించినా కూడా పాలమూరు ప్రజల రుణాన్ని తీర్చుకోలేరని రేవంత్ రెడ్డి అన్నారు. కరీంనగర్‌లో అయితే ప్రజలు ఓడిస్తారని పాలమూరులో ఆదరించారని, అలాంటి వారిని కూడా సీఎం కేసీఆర్ మోసం చేశారని తన పాదయాత్రలో రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

  • Zee Media Bureau
  • May 26, 2023, 05:02 PM IST

Video ThumbnailPlay icon

Trending News