Congress Party: కొండా సురేఖను క్లాస్‌ పీకిన రేవంత్‌ రెడ్డి

Revanth Reddy Takes Class To Konda Surekha: వరంగల్‌ కాంగ్రెస్‌ పార్టీలో కొండా సురేఖ, రేవూరి ప్రకాశ్‌ రెడ్డి మధ్య విభేదాలపై రేవంత్‌ రెడ్డి స్పందించారు. రేవూరితో గొడవలు పడుతున్న సురేఖను క్లాస్‌ పీకారు. కేటీఆర్‌తో వివాదం నేపథ్యంలో ఆ అంశాన్ని కూడా ప్రస్తావించారు.

  • Zee Media Bureau
  • Oct 15, 2024, 10:44 PM IST

Video ThumbnailPlay icon

Trending News