Congress presidential elections: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో సీనియర్లు.. కొత్తగా తెరపైకి ఇద్దరు..!

Congress presidential elections: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు కొందరు సీనియర్లు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇద్దరి నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. 

  • Zee Media Bureau
  • Sep 23, 2022, 01:00 PM IST

Congress presidential elections: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక రేసుకు సంబంధించి కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు కొందరు సీనియర్లు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా కమల్ నాథ్, మనీశ్ తివారీ కూడా ఈ ఎన్నికల్లో పోటీపడుతున్నారని సమాచారం. 

Video ThumbnailPlay icon

Trending News