Summer : వేడెక్కిన తెలుగు రాష్ట్రాలు

Summer : భానుడి భగభగలతో రెండు తెలుగు రాష్ట్రాలు ఉడికిపోతోన్నాయి. ఉత్తర తెలంగాణ సూర్యుడి ఎండతో ఠారెత్తిపోతోంది.  మూడ్రోజులుగా ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయికి చేరుకున్నాయి. 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి

  • Zee Media Bureau
  • May 17, 2023, 02:14 PM IST

Video ThumbnailPlay icon

Trending News