Weddings in Aarya Samajs: ఆర్య సమాజ్‌లో జరిగే పెళ్లిళ్లు ఇక చెల్లవు అని సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ కేసుకు సంబంధించిన విచారణలో ఆర్య సమాజ్‌లో జరిగిన పెళ్లికి సంబంధించిన సర్టిఫికెట్‌కి చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.
ఆర్య సమాజ్‌లో జరిగే పెళ్లిళ్లు ఇక చెల్లవు