Telangana: పోలీసులను కేసీఆర్ కీలుబొమ్మల్లా వాడుకుంటున్నారు: షర్మిల

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసుల్ని కీలుబొమ్మల్లా వాడుకుంటున్నారని వైఎస్సార్‌టీపీ నేత వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. పోలీసు శాఖ మొత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టే నడుచుకుంటోందన్నారు. తాము చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు మండిపడ్డారు. 

  • Zee Media Bureau
  • Dec 14, 2022, 11:55 PM IST

KCR is using the police as puppets: Sharmila

Video ThumbnailPlay icon

Trending News