DSC Exams: న్యాయ పోరాటానికి దిగిన డీఎస్సీ అభ్యర్థులు

Telangana DSC Aspirants Filed Petition In High Court: డీఎస్సీ పరీక్షలు ప్రారంభమైనా కూడా అభ్యర్థులు మాత్రం వాయిదాకు పట్టుబడుతున్నారు. డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ 10 మంది నిరుద్యోగులు పిటిషన్‌ వేశారు. పరీక్షల తేదీలు వాయిదా వేస్తూ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు.

  • Zee Media Bureau
  • Jul 18, 2024, 11:00 PM IST

Video ThumbnailPlay icon

Trending News