TS EAMCET options: తెలంగాణ ఎంసెట్ ఆప్షన్స్ విషయంలో తప్పని అయోమయం

Telangana EAMCET Options: తెలంగాణలో ఎంసెట్‌ ఆప్షన్ల నమోదుపై ఈసారి కూడా విద్యార్థులకు చివరి క్షణం వరకు సస్పెన్స్‌ తప్పడం లేదు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఇవాళ్టి నుంచే ఆప్షన్ల ప్రక్రియ, సర్టిఫికేట్స్‌ వెరిఫికేషన్‌  ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ.. ఆప్షన్ల నమోదులో స్పష్టత లేకపోవడంతో ఆ ప్రక్రియలో ఇంకా ముందడుగు పడలేదు.

  • Zee Media Bureau
  • Aug 23, 2022, 11:05 PM IST

Telangana EAMCET Options: తెలంగాణలో ఎంసెట్‌ ఆప్షన్ల నమోదుపై ఇప్పటికి ఇంకా స్పష్టత లేకపోగా.. ఆప్షన్ల నమోదు ఎప్పుడు ప్రారంభం అవుతాయనే విషయంలోనూ స్పష్టత కొరవడం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అయోమయానికి గురిచేస్తోంది.

Video ThumbnailPlay icon

Trending News