Telangana Secretariat: సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం!

Telangana Secretariat Name Dr. BR Ambedkar: Siddipet TRS Leaders milk anointing to CM KCR and Minister Harish Rao. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. 

  • Zee Media Bureau
  • Sep 16, 2022, 02:09 PM IST

Let's celebrate Telangana State Secretariat after Dr. BR Ambedkar, the creator of Indian Constitution. తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ 'అంబేద్కర్' పేరు పెడుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆపై సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News