Add Zee Business As A Preferred Source
App

CV Anand: అల్లు అర్జున్ అంశంలో విచక్షణ కోల్పోయిన పోలీస్ కమిషనర్.. మీడియా దెబ్బకు క్షమాపణలు

Police Commissioner CV Anand Apologise To Media Losing Cool: సంధ్య థియేటర్‌ తొక్కిసలాట అంశం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈ విషయంలో సహనం కోల్పోయిన పోలీస్‌ కమిషనర్‌ ఎదురుదాడి దిగగా.. మీడియా దెబ్బకు అతడు దిగి వచ్చి క్షమాపణలు చెప్పాడు.

CV Anand: అల్లు అర్జున్ అంశంలో విచక్షణ కోల్పోయిన పోలీస్ కమిషనర్.. మీడియా దెబ్బకు క్షమాపణలు
Image Credit: CV Anand Apology

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.