Add Zee Business As A Preferred Source
App

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు పర్యటన నిమిత్తం హైదరాబాద్ చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అమెరికా నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక విమానం కొద్దిసేపటి క్రితమే అహ్మెదాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు సంబంధించిన మరిన్ని లైవ్ అప్‌డేట్స్, ఎక్స్‌క్లూజీవ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి జీ హిందుస్తాన్ తెలుగు వెబ్‌సైట్.

Recommended Videos