Waltair Veerayya: ప్రేక్షకుల ముందుకు వాల్తేరు వీరయ్య.. ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూసిన మెగాస్టార్..

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి లేటేస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య ఇవాళ రిలీజైంది. ఈసందర్భంగా మెగా ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూశారు చిరంజీవి. 

  • Zee Media Bureau
  • Jan 13, 2023, 02:22 PM IST

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి లేటేస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య ప్రేక్షకుల మందుకు వచ్చింది. ఉదయం నాలుగు గంటలకు బెనిఫిట్ షో మెుదలైంది. హైదరాబాద్ సంధ్యా థియేటర్లలో ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు మెగాస్టార్. దీంతో థియేటర్ వద్ద ఫ్యాన్స్ భారీ హంగామా నెలకొంది. 

Video ThumbnailPlay icon

Trending News