Real Estate: రియల్‌ ఎస్టేట్‌ బాధితులకు ఎవరు దిక్కు?

Real Estate: Scam:  రంగా రెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని సాగర్ హిల్స్ ప్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మానస హిల్స్ వద్ద తమ ప్లాట్స్ ఇవ్వాలని ధర్నా చేపట్టారు. 39 ఎకరాల విస్తీర్ణంలో చేసిన 160 ప్లాట్లను హ్యాపీ హోమ్స్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి కొనుగోలు చేశారు.  

  • Zee Media Bureau
  • Jul 31, 2022, 07:43 PM IST

Real Estate: Scam:  రంగా రెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని సాగర్ హిల్స్ ప్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మానస హిల్స్ వద్ద తమ ప్లాట్స్ ఇవ్వాలని ధర్నా చేపట్టారు. 39 ఎకరాల విస్తీర్ణంలో చేసిన 160 ప్లాట్లను హ్యాపీ హోమ్స్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి కొనుగోలు చేశారు.  

Video ThumbnailPlay icon

Trending News