Yadadri temple parking fee issue: పార్కింగ్‌ ఫీజ్‌పై వెనక్కి తగ్గిన యాదాద్రి దేవస్థానం కమిటి

Yadadri Temple Parking Fee Issue: యాదాద్రి లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయాన్ని సందర్శించే భక్తులకు కొండపై విధించే పార్కింగ్ ఫీజు పెంపు అంశం ఎంత వివాదం రేపిందో అందరికీ తెలిసిందే.

  • Zee Media Bureau
  • May 5, 2022, 08:25 PM IST

Yadadri Temple Parking Fee Issue: యాదాద్రి పార్కింగ్ ఫీజు వివాదంపై యాదాద్రి టెంపుల్ కమిటీ కొంత వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. ఫోర్ వీలర్ వాహనాలకు ప్రతీ గంటకు అదనంగా విధంచే 100 రూపాయల పార్కింగ్ ఫీజును రద్దు చేస్తున్నట్టు యాదాద్రి టెంపుల్ కమిటీ ప్రకటించింది. 

Video ThumbnailPlay icon

Trending News