YS Jagan Security: చంద్రబాబు కక్షపూరితం.. జగన్ ఇంటికి భారీగా ప్రైవేట్ సెక్యూరిటీ

YS Jagan Mohan Reddy Appointed Private Security Agency: అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు కక్ష రాజకీయాలు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి భద్రత తగ్గించడంతో జగన్‌ ప్రైవేట్‌ భద్రతా సిబ్బందిని ఏర్పాటుచేసుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయానికి ఒక ప్రైవేట్ ఏజెన్సీ నుంచి దాదాపు 30 మందిని నియమించుకున్నారు.

  • Zee Media Bureau
  • Jun 17, 2024, 04:12 PM IST

Video ThumbnailPlay icon

Trending News