Jr NTR Injured in Ad Shoot: స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్. ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్‌కు తీవ్ర గాయాలైనట్లు ఆయన టీమ్ తెలియజేసింది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ నుంది ఒక ప్రముఖ కంపెనీకి చెందిన వాణిజ్య ప్రకటన షూటింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా చేసిన ఓ ప్రమాదకరమైన స్టంట్ షూట్ లో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం కారణంగా ఎన్టీఆర్‌కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఆయన కాలికి తీవ్ర గాయమైనట్లు వార్తలు వస్తున్నాయి.
Jr NTR Injured in Ad Shoot: స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్. ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్‌కు తీవ్ర గాయాలైనట్లు ఆయన టీమ్ తెలియజేసింది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ నుంది ఒక ప్రముఖ కంపెనీకి చెందిన వాణిజ్య ప్రకటన షూటింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా చేసిన ఓ ప్రమాదకరమైన స్టంట్ షూట్ లో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Roja Supports to Junior ntr: టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా మండిపడ్డారు. అసలు రాజకీయాల్లో లేని వ్యక్తుల్ని రాజకీయాల్లోకి లాగడం ఏంటన్నారు. వార్ 2 సినిమా అభిమానులకు నచ్చితే ఆహీరోల అభిమానులు సినిమాలకు వెళ్తారన్నారు. అదే విధంగా హరిహరవీరమల్లు పవన్ మూవీకి ఉచితంగా టికెట్ ఇచ్చిన కూడా అభిమానులు పోయే సిట్యూవేషన్ లేదని రోజా సెటైర్ లు వేశారు.
Junior ntr angry on fans behaviour: లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో 'ఆర్ఆర్ఆర్' చిత్ర లైవ్ కాన్సర్ట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కొంత మంది అభిమానులు సెల్ఫీల కోసం జూనియర్ ఎన్టీఆర్ పై ఎగబడ్డారు.ఈ క్రమంలో ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Nara Lokesh holds jr ntr flexi: ఏపీ మంత్రి నారా లోకేష్ తాజాగా గన్నవరంలో మల్లవల్లి ఇండస్ట్రీయల్ పార్కులో అశోక్ లేల్యాండ్ ప్లాంట్ ప్రారంభోత్సవంకు హజరయ్యారు.ఈ క్రమంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
Junior ntr appeal to fans: ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ను కలవడానికి ఆయన అభిమానులు భారీగా పాదయాత్రలు చేసి మరీ వస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై ఎన్టీఆర్ టీమ్ తాజాగా.. అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.
Ntr fan hospital bill: తన ఫ్యాన్ చికిత్స తీసుకుంటున్న చెన్నై అపోలో ఆస్పత్రి బిల్ ను జూనియర్ ఎన్టీఆర్ సెటిల్ చేసినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ప్రస్తుతం దేవర మరోసారి వార్తలలో నిలిచారు.
Actress madhavi latha: సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం వరుస వివాదాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఇటీవల ఎన్టీఆర్ పై కొంత మంది నెటిజన్లు ఫైర్ అవున్నట్లు తెలుస్తొంది. తాజాగా.. ఈ ఘటనపై నటి మాధవీలత స్పందించినట్లు తెలుస్తొంది.
Jr ntr Ramcharan will meet chandrababu naidu: జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో ఈరోజు భేటీ కానున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం ఇది రాజకీయాల్లో రచ్చగా మారింది.
YVS Chowdary about NTR: వైవీఎస్ చౌదరి ఎంత ముక్కుసూటిగా మాట్లాడతారో.. ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తాను చెప్పాలి అనుకున్న విషయాన్ని నిర్భయంగా చెప్పే.. ఆయన తీరు కొన్ని సందర్భాలలో కాస్త కటువుగా అనిపిస్తాడు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. జూనియర్ ఎన్టీఆర్.. స్వర్గీయ నందమూరి తారక రామారావుకి సంబంధించి.. అడిగిన ఒక ప్రశ్నకు ఆయన స్పందించిన విధానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది..
Ramcharan: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ అభిమానుల్లో క్రేజ్ అమాంతంగా పెంచే లుక్. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో రామ్‌చరణ్ ప్రత్యేక లుక్‌లో అద్దిరిపోనున్నాడు. ఆ లుక్స్ మీ కోసం..
Junior Ntr: సీనినటుడు చలపతిరావు మృతిపట్ల జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. యూఎస్ నుంచి రవిబాబుతో వీడియో కాల్ మాట్లాడారు జూనియర్. లే బాబాయ్.. లే అంటూ ఎన్టీఆర్ వీడియో కాల్లో తారక్ తన బాధను వ్యక్తపరిచారు. నందమూరి ఫ్యామిలీ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయిందన్నారు.
RRR 2 Updates: ప్రముఖ లెజెండరీ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో అభిమానులకు గుడ్‌న్యూస్. సినిమా సీక్వెల్‌పై కీలకమైన అప్‌డేట్ వెలువడింది. ఆ వివరాలు మీ కోసం..
Aadi Movie To Re Release in November: Crucial Time for Junior NTR Fans: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి నవంబర్ నెలకు 22 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా నవంబర్ నెలలో ఆది సినిమాని రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
Jr NTR Tweets on NTR Health university name change issue : ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు వివాదంపై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయగా.. ఆ ట్వీట్ కారణంగా ఎన్టీఆర్‌ను ట్రోల్ చేస్తూ టీడీపీ నేతలు ట్వీట్స్ చేస్తున్నారు. అసలేమైందంటే..
Junior NTR House: హైదరాబాద్‌లో ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.
Kishan Reddy: తెలుగు రాష్ట్రాల్లో కేంద్రమంత్రి అమిత్ షా, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనిపై రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Junior Ntr Gifts Farmhouse to Wife Pranathi: ఆరున్నర ఎకరాల్లో అద్భుతమైన ఫాం హౌస్ నిర్మించిన ఎన్టీఆర్ దాన్ని తన భార్య పుట్టినరోజు సందర్భంగా దాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.