Omicron variant: ఒమిక్రాన్ పేషెంట్స్ సంఖ్య, మరణాలు సంఖ్య పెరగొచ్చు.. WHO హెచ్చరికలు

Omicron variant live updates: ఒమిక్రాన్ వేరియంట్ కేసులు సంఖ్య, ఒమిక్రాన్ వేరియంట్ సోకిన పేషెంట్స్ మరణాల రేటుపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కీలక ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఒమిక్రాన్ సోకి ఆస్పత్రిపాలైన వారి సంఖ్యతో పాటు ఒమిక్రాన్ సోకిన పేషెంట్స్ మరణాల సంఖ్య కూడా పెరిగే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO warning) హెచ్చరికలు జారీచేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2021, 06:38 PM IST
  • ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు
  • ఒమిక్రాన్ పేషెంట్స్ సంఖ్య, మరణాల సంఖ్య పెరిగే ప్రమాదం
  • ఒమైక్రాన్ పట్ల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తాజా హెచ్చరికలు
Omicron variant: ఒమిక్రాన్ పేషెంట్స్ సంఖ్య, మరణాలు సంఖ్య పెరగొచ్చు.. WHO హెచ్చరికలు

Omicron variant live updates: ఒమిక్రాన్ వేరియంట్ కేసులు సంఖ్య, ఒమిక్రాన్ వేరియంట్ సోకిన పేషెంట్స్ మరణాల రేటుపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కీలక ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఒమిక్రాన్ సోకి ఆస్పత్రిపాలైన వారి సంఖ్యతో పాటు ఒమిక్రాన్ సోకిన పేషెంట్స్ మరణాల సంఖ్య కూడా పెరిగే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO warning) హెచ్చరికలు జారీచేసింది. 

ఒమిక్రాన్ సోకిన పేషెంట్స్ ఆరోగ్య పరిస్థితిపై (Omicron patients health condition) పూర్తి అవగాహనకు వచ్చేందుకు మరింత సమాచారం అవసరం అని అభిప్రాయపడిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. కొవిడ్-19 క్లినికల్ డేటా ప్లాట్ ఫామ్ ద్వారా అన్ని దేశాలు ఆ సమాచారాన్ని ప్రపంచదేశాలతో పంచుకోవాలని సూచించింది.

Also read : Omicron meaning: ఒమిక్రాన్ అంటే అర్థం ఏంటి ? New variants కి ఆ పేర్లు ఎలా పెడతారు ?

కొత్త వేరియంట్ ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం ఉందని భావిస్తున్నప్పటికీ.. సరైన స్పష్టత లేకుండానే ఇప్పుడప్పుడే దాని గురించి పూర్తి స్పష్టతకు రాలేమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO about Omicron variant) అభిప్రాయపడింది.

Also read : Omicron vs booster dose: ఒమిక్రాన్ కేసులకు బూస్టర్ డోసులతో చెక్ పెట్టొచ్చా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News