Afganista Taliban Announces "General Amnesty": అఫ్ఘానిస్థాన్ ను ఆక్రమించిన తాలిబన్ల పాలన ఎంత ఆటవికంగా ఉండబోతుందో అని ప్రపంచ దేశాలు నివ్వేరపోతుంటే.. తాలిబన్లు అందరికి షాక్ ఇస్తూ... శాంతి పంతాని ఎంచుకున్తున్నట్టు ప్రకటించారు.
Also Read: PM SYM: రూ.55 పెట్టుబడితో ప్రతినెల రూ. 3 వేలు పొందే అద్భుత పథకం
దీనికి కారణమా అంతర్జాతీయ సమాజం నుండి వ్యతిరేఖత అధికమవటంతో తాలిబన్లకు వారు వెనక్కి తగ్గారు అనే చెప్పాలి. "ప్రభుత్వ ఉద్యోగులందరూ విధుల్లోకి రావాలని, మహిళలు వారి ప్రభుత్వ పాలనలో భాగాస్వాములవ్వని.. దేశ ప్రజలందరికి క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లు" తాలిబన్లు (Talibans) ప్రభుత్వం మంగళవారం కీలక ప్రకటన చేసింది.
అంతేకాకుండా, "ప్రజలందరూ ఎలాంటి భయాందోళనకు గురవకుండా రోజు వారి కార్యక్రమాలను ప్రారంభించుకోవచ్చు" అని తాలిబన్లు ప్రకటించారు.
Maulvi Ishaq Nizami, director of the National Radio and Television, said that Taliban had announced a general amnesty, all government employees should come and continue their work with full confidence and without fear.#TalibanConquest pic.twitter.com/xEQZ6dVS2j
— Ghulam Mujtaba (@mujirizvi1996) August 16, 2021
Also Rad: Gandhi Hospital: గాంధీలో గ్యాంగ్ రేప్.. అక్కా- చెల్లెలపై 5 గురు అత్యాచారం
"మహిళలు భాదితులుగా మారటం మాకిష్టం లేదు.. షరియా చట్టాలను అనుసరించి ప్రభుత్వ వ్యవస్థలో వారు కూడా భావస్వామ్యం కావచ్చు. ఇస్లామిక్ నాయకత్వంలో అన్ని వర్గాలు ప్రవేశం ఉంటుంది" అని తాలిబన్ సాంస్కృతిక కమిషన్‌ను ప్రాతినిథ్యం వహిస్తున్న ఎనాముల్లా తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి