AP EDCET 2020 Results: ఏపీ ఎడ్‌సెట్‌-2020 ఫలితాలు విడుదల

AP EdCET Result 2020 |  బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎడ్‌సెట్‌ -2020 ఫలితాలు వచ్చేశాయ్. ఎడ్‌సెట్ అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్‌టికెట్ నెంబర్లను నమోదుచేసి పరీక్ష ఫలితాలను చూసుకోవచ్చు.

Last Updated : Oct 26, 2020, 08:19 AM IST
AP EDCET 2020 Results: ఏపీ ఎడ్‌సెట్‌-2020 ఫలితాలు విడుదల

AP EDCET 2020 Results : బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎడ్‌సెట్‌ -2020 ఫలితాలు వచ్చేశాయ్. ఆంధ్రా యూనివర్సిటీ (AU) ఉపకులపతి ప్రసాదరెడ్డి ఏపీ ఎడ్‌సెట్ 2020 ఫలితాలు (AP EdCET Result 2020) విడుదల చేశారు. మొత్తం 99.07 శాతం మంది ఎడ్‌సెట్‌కు అర్హత సాధించారు. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా చూసుకోవాలని ఆయన సూచించారు.

 

ఎడ్‌సెట్ అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్‌టికెట్ నెంబర్లను నమోదుచేసి పరీక్ష ఫలితాలను చూసుకోవచ్చు.
ఏపీ ఎడ్‌సెట్ 2020 ఫలితాలు కోసం క్లిక్ చేయండి

 

అక్టోబర్‌ 1న నిర్వహించిన ఏపీ ఎడ్‌సెట్ 2020 పరీక్షకు 15,658 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 10,363 మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం 10,267 మంది ఉత్తీర్ణత సాధించారని AU) ఉపకులపతి ప్రసాదరెడ్డి తెలిపారు. త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ రానుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

More Stories

Trending News