Holidays April 2025: బ్యాంకు ఉద్యోగులకు, కస్టమర్లకు కీలకమైన అప్డేట్. ఏప్రిల్ నెల బ్యాంకు సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. కొన్ని ప్రత్యేక రోజుల్లో బ్యాంకులతో పాటు ప్రభుత్వ ఆఫీసులు కూడా మూతపడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Banks 5 Day Week: బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారానికి ఐదు రోజుల పని వచ్చేసింది. ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా బ్యాంకులు వారంలో ఐదు రోజులే పనిచేయనున్నాయని తెలుస్తోంది.
Bank Holidays: బ్యాంక్ కస్టమర్లు, ఉద్యోగులకు బిగ్ అప్డేట్. మరోసారి బ్యాంక్ ఉద్యోగులు సమ్మె మోగించారు. రెండు రోజులు సమ్మెతో కలిపి మొత్తం 4 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bank Holidays: దేశంలోని బ్యాంకు ఉద్యోగులు, కస్టమర్లకు ముఖ్య గమనిక. అన్ని బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు మూతపడనున్నాయి. ఏయే రాష్ట్రాల్లో బ్యాంకులు ఎప్పుడు సెలవులున్నాయో తెలుసుకుందాం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bank Holidays For Four Days In The Week: బ్యాంకు ఉద్యోగులు, ఖాతాదారులకు ముఖ్యమైన వార్త. వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. బ్యాంకుల్లో పని ఉన్న వినియోగదారులు ముందు జాగ్రత్తపడితే మంచిది. ఏ రోజులు సెలవులు ఉన్నాయో తెలుసుకుని వెళ్తే సమయం వృథా కాదు.
Bank Holidays: బ్యాంకు ఉద్యోగులు, కస్టమర్లకు కీలకమైన అప్డేట్. దేశవ్యాప్తంగా నాలుగు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఆర్బీఐ జారీ చేసిన బ్యాంకు సెలవుల జాబితా ఇలా ఉంది. పూర్తి వివరాలు మీ కోసం.
3 Days Continuous Bank Holidays: మార్చి నెలలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులకు భారీగానే సెలవులు వచ్చాయి. ముఖ్యంగా హోలీ, ఉగాది, రంజాన్ ఇదే నెలలో రానున్నాయి. ఈ నేపథ్యంలో వరుసగా సెలవులు వస్తున్నాయి. అయితే ఈ నెలలో స్కూళ్లకు మాత్రమే కాదు, బ్యాంకులు కూడా వరుసగా మూడు రోజులు బంద్.మార్చి 14, 15, 16 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు.. ఎందుకో తెలుసుకుందాం.
Public Holidays: ఫిబ్రవరి నెల ముగుస్తోంది. మార్చ్ ప్రారంభం కాకముందే వేసవి తీవ్రత కన్పిస్తోంది. మార్చ్ అంటేనే పరీక్షల సమయం. ఈ నెలలో స్కూల్స్, కళాశాలలు, బ్యాంకులకు రెండు రోజులు సెలవులు ఉన్నాయి. అవి ఎప్పుడు,ఏంటనే వివరాలు తెలుసుకుందాం.
Bank Holidays 2025: ప్రస్తుతం అంతా ఆన్లైన్ లావాదేవీలే నడుస్తున్నాయి. నేరుగా బ్యాంక్‌కు వెళ్లే పరిస్థితి చాలా వరకు తగ్గింది. అయినా సరే కొన్ని పనుల కోసం బ్యాంకులకు వెళ్లక తప్పని పరిస్థితి. అందుకే బ్యాంకులకు ఎప్పుడు సెలవులున్నాయో తెలుసుకోవడం చాలా అవసరం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Two Days Bank Holidays News: బ్యాంకు ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న వారానికి రెండు రోజుల సెలవు దినాల ప్రకటన కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే. బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయంపై ప్రకటన చేస్తారని బ్యాంక్ ఉద్యోగులు అందరూ అనుకోగా.. కేంద్రం ఆ దిశగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
February 2025 Bank Holidays: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటిలానే బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేసింది. ఫిబ్రవరి నెలలో 14 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఏయే రోజుల్లో సెలవులున్నాయో తెలుసుకుందాం.
February 2025 Bank Holidays: అప్పుడే కొత్త సంవత్సరంలో మొదటి నెల ముగుస్తోంది. మరో నాలుగు రోజుల్లో ఫిబ్రవరి నెల ప్రారంభం కానుంది. ఎప్పటిలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేసింది. ఫిబ్రవరి నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు మూతపడనున్నాయో తెలుసుకుందాం.
Continuous 5 days bank Holidays: సంక్రాంతి పండుగ సందర్భంగా బ్యాంకులకు ముందుగానే సెలవులు వచ్చాయి. ఈరోజు రెండో శనివారం (జనవరి 11వ తేదీ) నేటి నుంచి వరుసగా ఐదు రోజుల బ్యాంకులకు సెలవులు రానున్నాయి. జనవరి 14 సంక్రాంతి పండుగ సందర్భంగా నేటి నుంచి ఐదు రోజులు బ్యాంకులకు వరుసగా సెలవులు రానున్నాయి. ఆ పూర్తి వివరాలు ఇవే
Bank Holidays: దేశవ్యాప్తంగా ప్రతి నెలా ఆర్బీఐ సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది. జనవరి నెలలో బ్యాంకులు 13 రోజులు మూతపడనున్నాయి. ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారనున్నాయి. అవేంటో చెక్ చేద్దాం.
Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు కీలకమైన గమనిక, జనవరి నెలలో బ్యాంకులు దాదాపు సగం రోజులు మూతపడనున్నాయి. అందుకే ఏమైనా పనులుంటే బ్యాంకు సెలవులకు అనుగుణంగా ప్లాన్ చేసుకుంటే మంచిది. జనవరి నెలలో ఎప్పుడెప్పుడు బ్యాంకులకు సెలవులున్నాయో చెక్ చేద్దాం..
Bank Timings Change: కొన్ని ఆర్థిక లావాదేవీలు జరపడానికి కచ్చితంగా బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే, తాజాగా బ్యాంకు పనిచేసే సమయాల్లో మార్పుల చేశారు. ఈ కొత్త టైమింగ్స్ జనవరి 1వ తేదీ నుంచే అమలు కానుంది. కాబట్టి కస్టమర్లు ముందుగానే బ్యాంకు సమయాలు తెలుసుకోవాలి. లేదంటే ఇబ్బంది పడతారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Bank Holidays in Telugu: నిత్యం బ్యాంకు పనులుండేవారికి ముఖ్య సూచన. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి నెల సెలవుల జాబితా ప్రకటించింది. ఈ సెలవుల ఆధారంగా బ్యాంకు పనులు ప్లాన్ చేసుకుంటే మంచిది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tomorrow Bank Holiday: ఆర్థిక లావాదేవీలు చేయడానికి బ్యాంకులు కీలకం. ఈ మధ్య కాలంలో ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువయ్యాయి. కానీ కొన్ని ప్రత్యేక పనులకు కచ్చితంగా బ్యాంకులకు వెళ్లాల్సిందే.. దీనికి మనం ముందుగానే బ్యాంకు సమయాలు, పని దినాలు ముందుగానే తెలుసుకోవాలి. అయితే రేపు డిసెంబర్ 18వ తేదీ బుధవారం బ్యాంకులకు సెలవు దినంగా ప్రకటించారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Bank Holidays 2024: బ్యాంకింగ్ లావాదేవీలన్నీ ప్రస్తుతం ఆన్లైన్లోనే అధికంగా జరుగుతున్నాయి. అయితే కొన్ని పనులకు మాత్రం బ్యాంకుకు వెళ్లక తప్పని పరిస్థితి ఉంటుంది. అందుకే బ్యాంక్ సెలవులు ఎప్పుడున్నాయో ముందుగా చెక్ చేసుకోవాలి. ఆర్బీఐ ప్రతి నెలా బ్యాంక్ సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది.
Bank Timings Change: బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలెర్ట్ ఇకపై బ్యాంకు పనిచేసే సమయాల్లో మార్పు రానుంది. దీన్ని ముందుగానే ఖాతాదారులు తెలుసుకోవాలి. డిసెంబర్ నెలలోనే ఈ మార్పులు జరిగే అవకాశం ఉంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.