Vizag Fire Accident: విశాఖ ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం

వరుస అగ్నిప్రమాదాలు ( Fire Accidents ) విశాఖను వణికిస్తున్నాయి. ఆంధప్రవదేశ్ ( Andhra Pradesh ) రాష్ట్ర అడ్మినిష్ట్రేటివ్ ( AP Capital Vizag ) రాజధాని అవనున్న విశాఖపట్నంలో వరుసగా అగ్నిప్రమాదం జరుగుతున్నాయి. 

Last Updated : Aug 4, 2020, 02:50 PM IST
Vizag Fire Accident: విశాఖ ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం

వరుస అగ్నిప్రమాదాలు ( Fire Accidents ) విశాఖను వణికిస్తున్నాయి. ఆంధప్రవదేశ్ ( Andhra Pradesh ) రాష్ట్ర అడ్మినిష్ట్రేటివ్ ( AP Capital Vizag ) రాజధాని అవనున్న విశాఖపట్నంలో వరుసగా అగ్నిప్రమాదం జరుగుతున్నాయి. తాజాగా ఇలాళ ఉదయం మరో అగ్ని ప్రమాదం జరగింది. ఒక పరిశ్రమంలో పేలుడు జరిగింది. అచ్యుతాపురంలోనే స్పెషల్ ఎకానమిక్ జోన్ (Special Econonic Zone) లో ఉన్న విజయ శ్రీ ఫార్మా కంపెనీల్లో ( Vijay Sri Pharma ) విస్పోటనం జరిగింది.

Read This Story Also: Extramarital Affair: ప్రియుడితో జంప్ అయిన భార్య... భర్తను జైలుకు పంపాలని కుట్ర

పేలుడు శబ్దం వినగానే జనం బయటకు పరుగుతు తీశారు. పేలుదు ధాటికి అక్కడే ఉన్న వెహికల్స్ డ్యామేజ్ అయ్యాయి. అయితే అక్కడే ఫైర్ ఇంజిన్ ( Fire Engine ) ఉండటంతో సిబ్బంది మంటలను అదుపు చేయగలిగారు. పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉంది.

Read This Story: Cleopatra Beauty: క్లియోపాత్ర అందంగా కనిపించడానికి ఏం చేసేదో తెలుసా ? మీరూ ట్రే చేయండి

 

Trending News