బ్రేకింగ్ న్యూస్: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వెనుకంజ !!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది

Last Updated : May 23, 2019, 09:41 AM IST
బ్రేకింగ్ న్యూస్: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వెనుకంజ !!

ఏపీలో కౌంటింగ్  ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు అందించిన సమాచారం ప్రకారం భీమవరం నుంచి పోటీ చేసిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు.  ఆయన సమీప ప్రత్యర్ధి వైసీపీ అభ్యర్ధి 625 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జససేన చీఫ్ పోటీ చేసిన మరో నియోజకవర్గం గాజు వాకలోనూ వెనుకంజలో ఉన్నారు. తాజా పరిణామంతో జనసైనికుల్లో కాస్త నిరాశ నెలకొంది. అయితే కౌంటింగ్ ప్రక్రియ పూర్తయే సరికి పవన్ కల్యాణ్ పుంజుకుంటారని జనసేన కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు
 

Trending News