ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకం చేసిన వైఎస్ జగన్ కు అభినందనలు తెలుపుతూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేవ్ ప్రభుత్వానికి తమ పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తేందుకు కలిసి పనిచేద్దామని ఆహ్వానించారు. ఈ విషయంలో కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉటుందనని నరేంద్ర మోడీ భరోసా ఇచ్చారు.
Congratulations to @ysjagan on taking oath as Andhra Pradesh’s Chief Minister. I assure full cooperation from the Centre. We will work together to take Andhra Pradesh to new heights.
— Narendra Modi (@narendramodi) May 30, 2019