Bank holidays 2022: వచ్చే ఏడాది బ్యాంక్​ సెలవుల జాబితా ఇదే..

Bank holidays 2022: వచ్చే ఏడాదికి సంబంధించి బ్యాంక్ సెలవు దినాలను ఆర్​బీఐ ఖరారు చేసింది. ఏడాది మొత్తం సెలవుల జాబితాను సిద్ధం చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2021, 01:26 PM IST
  • వచ్చే ఏడాది బ్యాంక్​ సెలవుల జాబితా రెడీ
  • సంవత్సరం మొత్తం మీద 31 సెలవు దినాలు
  • రాష్ట్రాల వారీగా సెలవు దినాల్లో మార్పులు
Bank holidays 2022: వచ్చే ఏడాది బ్యాంక్​ సెలవుల జాబితా ఇదే..

2022 Bank Holidays: రేపటి నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. వచ్చే ఏడాదికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన ప్రధాన సెలవు దినాలను ప్రకటించింది (Bank Holidays in 2022) ఆర్​బీఐ. 2022లో 12 నెలలకు సంబంధించి సెలవు దినాల వివరాలు ఇలా (Bank Holidays news) ఉన్నాయి.

జనవరిలో (Bank holidays in January 2022)

జనవరి 1: న్యూ ఇయర్
జనవరి 14: మకర సంక్రాతి, పొంగల్​
సంక్రాతి 15: సంక్రాతి, పొంగల్​, తిరువళ్లువర్ డే
జనవరి 26: రిపబ్లిక్ డే

ఫిబ్రవరి (Bank holidays in February 2022)

ఫిబ్రవరి 5: వసంత పంచమి

మార్చి (Bank holidays in March 2022)

మార్చి 1: మహా శివరాత్రి
మార్చి 18: హోలీ

ఏప్రిల్​ (Bank holidays in April 2022)

ఏప్రిల్​ 10: రామ నవమి
ఏప్రిల్​ 13: ఉగాది (తెలుగు నూతన సంవత్సరం)
ఏప్రిల్​ 14: డాక్టర్​ బాబా సాహెబ్​ అంబేడ్కర్
 జయంతి, మహవీర్​ జయంతి, వైశాఖి, తమిళ్​ న్యూ ఇయర్​ డే, బిజు ఫెస్టివల్​
ఏప్రిల్​ 15: గుడ్​ ఫ్రై డే, బెంగాలి న్యూ ఇయర్ డే, హిమాచల్​ డే, విషు

మే (Bank holidays in May 2022)

మే 1: మే డే
మే 3: బుద్ధ పూర్ణిమ

జూన్​ (Bank holidays in June 2022)

జూన్​ 14: సంత్ గురు కబీర్ జయంతి

జులై (Bank holidays in July 2022)

జులై 10 బక్రీద్, ఈద్ అల్​ అదా

ఆగస్టు (Bank holidays in August 2022)

ఆగస్టు 9: మొహర్రం
ఆగస్టు 12: రక్షా బంధన్
ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్టు 16:పార్సీ న్యూ ఇయర్​
ఆగస్టు 19: జన్మాష్టమి
ఆగస్టు 31: వినాయక చవితి

సెప్టెంబర్​ (Bank holidays in September 2022)

సెప్టెంబర్​ 8: తిరువోన

అక్టోబర్​ (Bank holidays in October 2022)

అక్టోబర్​ 2: మహాత్మా గాంధీ
అక్టోబర్​ 3: మహా ఆష్టమి
అక్టోబర్​ 4: మహా నవమి
అక్టోబర్​ 5: విజయ దశమి
అక్టోబర్​ 9: ఈద్​ ఈ మిలాద్​
అక్టోబర్​ 24: దీపావళి

నవంబర్​ (Bank holidays in November 2022)

నవంబర్​ 8: గురునానక్​ జయంతి

డిసెంబర్​ (Bank holidays in December 2021)

డిసెంబర్ 25: క్రిస్మస్​

ఇవే కాకుండా ప్రతి నెల రెండు, నాలుగు శనివారాలతో పాటు ప్రతి ఆది వారం బ్యాంకులు సాధారణ సెలవుల్లో ఉండానున్నాయి. దీనితో పాటు రాష్ట్రాల వారీగా ప్రత్యేక సెలవులు ఉంటాయి.

Also read: New Rules from 2022: ఏటీఎం ఛార్జీల నుంచి లాకర్ల భద్రత వరకు రేపటి నుంచి మార్పులు ఇవే..

Also read: Gold rate on December 31 2021 : తెలుగు రాష్ట్రాలు సహా దేశీయ మార్కెట్‌లో నేటి బంగారం ధరల వివరాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News