Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ ఆఫర్స్.. రూ.14 వేలు విలువ చేసే థామ్సన్ స్మార్ట్ టీవీ కేవలం రూ.4499కే..

Flipkart Offers: తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా.. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో మీకోసం బిగ్ డిస్కౌంట్స్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 21, 2022, 02:46 PM IST
  • ఫ్లిప్‌కార్ట్ లేటెస్ట్ ఆఫర్స్
  • స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు, ఎక్స్‌చేంజ్ ఆఫర్
  • థామ్సన్ 9ఏ స్మార్ట్ టీవీపై భారీ తగ్గింపు
  • రూ.14 వేలు విలువ చేసే స్మార్ట్ టీవీ కేవలం రూ.4499కే
Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ ఆఫర్స్.. రూ.14 వేలు విలువ చేసే థామ్సన్ స్మార్ట్ టీవీ కేవలం రూ.4499కే..

Flipkart Offers: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌పై భారీ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ టీవీల్లో థామ్సన్ 9ఏ సిరీస్ 80 సెం.మీ (32 అంగుళాలు)పై భారీ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.14,499కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ టీవీని డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ ఆఫర్ కింద అతి చౌక ధరకే పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

ఫ్లిప్‌కార్ట్‌లో థామ్సన్ 9ఏ స్మార్ట్ టీవీపై 18 శాతం డిస్కౌంట్ :

థామ్సన్ 9ఏ సిరీస్ 80 సెం.మీ (32 అంగుళాలు) సాధారణ ధర రూ.14,499. ఫ్లిప్‌కార్ట్‌లో దీనిపై 17 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. డిస్కౌంట్ పోను రూ.11,999కే ఈ కొనుగోలు చేయవచ్చు. పొందవచ్చు. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ కొనుగోలుకు కొటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడినట్లయితే రూ.1500 వరకు తగ్గింపు పొందవచ్చు. అలా ఈ స్మార్ట్ ఫోన్‌ని మరింత చౌకగా రూ.10,499కే పొందవచ్చు.

భారీ ఎక్స్‌చేంజ్ ఆఫర్ :

ఫ్లిప్‌కార్ట్‌లో థామ్సన్ 9ఏ సిరీస్ 80 సెం.మీ (32 అంగుళాలు)పై ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీ పాత స్మార్ట్ ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చు. మొబైల్ కండిషన్‌ను బట్టి రూ.7500 వరకు తగ్గింపు పొందుతారు. ఒకవేళ పూర్తి ఆఫర్ వర్తించినట్లయితే.. రూ.14,999కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ టీవీని రూ.4499కే మీ సొంతం చేసుకోవచ్చు. అయితే డిస్కౌంట్ ఆఫర్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్‌కి షరతులు వర్తిస్తాయని గుర్తుంచుకోండి. 

Also Read: Agniveer Notification 2022: అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవిగో..  

Also Read: Hyderabad Pub: పబ్ లో యువతి పై దాడి.. గ్యాంగ్ రేప్ చేస్తామని వార్నింగ్! హైదరాబాద్ లో మరో కిరాతకం..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News