Revanth Reddy Chit Chat In New Delhi: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నా తాను అధికంగా పాలసీలు తీసుకువచ్చానని.. తాను ఎవరితో ఫొటోలు దిగి ఎవరికో చూపించుకోవాల్సిన పని లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఢిల్లీలో చిట్‌చాట్ చేశారు.
Revanth Reddy Big Shock To Chandrababu Naidu: గురువు సీఎం చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది. ఆయన ప్రతిష్టాత్మకంగా చేపట్టాలనుకున్న బనకచర్ల ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయడం ఆసక్తిగా మారింది.
Revanth Reddy Sensational Comments On KCR And KTR Arrest: వివిధ కేసుల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్‌లపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాత్రికి రాత్రి వారిని అరెస్ట్‌లు చేయలేమని ప్రకటించారు.
New York to New Delhi: న్యూయార్క్ నుండి న్యూఢిల్లీకి వస్తున్న విమానాన్ని దారి మళ్లించడంతో ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. మీరు ప్రయాణిస్తున్ను విమానం న్యూఢిల్లీకి కాదు, రోమ్‌కి వెళ్తోందని ప్రయాణికులకు సమాచారం అందించడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. ఎందుకలా జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Rishi Sunak Visits Indian Parliament House: అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్ భారతదేశ పర్యటనకు వచ్చారు. న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవనాన్ని తన భార్య అక్షత, అత్త సుధామూర్తితో కలిసి రిషి సందర్శించారు. అనంతరం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.
New Delhi railway station stampede: న్యూఢిల్లీలో ఇటీవల రైల్వేస్టేషన్ లో తొక్కిసలాట చొటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒక లేడీ కానిస్టేబుల్ తన చంటి బిడ్డతో డ్యూటీ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Delhi railway station stampede: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటన దేశంలో సంచలనంగా మారింది . దీనిపై ఇప్పటికే రాష్ట్రపతి ముర్ము, దేశ ప్రధాని మోదీ సైతం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
new delhi railway station: దేశ రాజధాని న్యూఢిల్లీలోని రైల్వేస్టేషన్ లో భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
Really Old Tax Regime Will Discontinue: కేంద్ర బడ్జెట్లో భారీగా పన్ను మినహాయింపు దక్కగా తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి మరో కీలక ప్రకటన చేశారు. పాత పన్ను విధానం రద్దు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో దానిపై ఒక స్పష్టత ఇచ్చారు.
Gold Rates Today: బంగారం ధర భగ్గమంటోంది.రోజుకొక రికార్డు స్థాయికి చేరుకుంటున్న పసిడి శనివారం మరో ఉన్నత శిఖరాలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ అధికంగా ఉండటంతోపాటు దేశీయంగా కొనుగోళ్లు ఊపందుకోవడంతో ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.
Vijayasai Reddy Sensation Comments On YS Viveka Murder: రాజకీయ సన్యాసం తీసుకున్న ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై నోరు మెదిపారు. దాంతోపాటు తన భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
EC Reserves Glass Symbol To JanaSena Party: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రికార్డు విజయం సాధించిన జనసేన పార్టీకి అదిరిపోయే శుభవార్త లభించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇక శాశ్వతంగా గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Women Team India Gets Kho Kho World Cup Title After Defeat Nepal: క్రీడారంగంలో భారత మహిళలు సత్తా చాటుతున్నారు. ఇండోర్, ఔట్‌డోర్ తేడా లేకుండా దుమ్ముదులుపుతున్నారు. ఖోఖో క్రీడలో అత్యద్భుతంగా ఆడి తొలి ప్రపంచకప్‌ను చేజిక్కించుకుని భారత మహిళలు విశ్వ విజేతలుగా నిలిచారు.
Rs 11440 Crore Revival Package For Vizag Steel Plant: ప్రైవేటీకరణ జరుగుతుందని.. మూతపడుతుందని వైజాగ్ స్టీల్‌పై తీవ్ర చర్చ జరగ్గా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీతో వైజాగ్ స్టీల్‌కు పూర్వ వైభవం రానుంది.
BRS Party Legal Fight On 10 MLAs: పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం కొనసాగుతోంది. వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినా స్పీకర్ స్పందించకపోవడంతో మరోసారి గులాబీ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.
National Turmeric Board In Nizamabad: తెలంగాణ పసుపు రైతుల చిరకాల వాంఛ తీరింది. సంక్రాంతి పండుగ సందర్భంగా నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రారంభమైంది. కార్యాలయం ప్రారంభం కావడంతో పసుపు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
Nitish Kumar Reddy Offers Special Pooja In Tirumala: తిరుమల వేంకటేశ్వరుడిని యువ క్రికెటర్ నితీశ్ కుమార్ మంగళవారం ఉదయం నైవేద్య విరామంలో దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. గురువారం సాయంత్రం శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు నడిచి వచ్చిన నితీశ్ మంగళవారం ఉదయం స్వామివారిని వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Turmeric Board Office Launched In Nizamabad: సుదీర్ఘ కల.. నష్టాల నుంచి గట్టెక్కడానికి ఉన్న ఏకైక పరిష్కారం లభించడంతో తెలంగాణ రైతులకు 'సంక్రాంతి'కి నిజమైన పండుగ వచ్చింది. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రారంభంతో పసుపు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.