Acharya teaser: Chiranjeevi ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్

Acharya teaser launching date: మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. చిరు నటించిన ఆచార్య మూవీ టీజర్ ( Acharya teaser ) విడుదల వచ్చేసింది. జనవరి 29న ఆచార్య మూవీ టీజర్ లాంచ్ చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ తెలిపింది.

Last Updated : Jan 27, 2021, 03:47 PM IST
Acharya teaser: Chiranjeevi ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్

Acharya teaser launching date: మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. చిరు నటించిన ఆచార్య మూవీ టీజర్ ( Acharya teaser ) విడుదల వచ్చేసింది. జనవరి 29న ఆచార్య మూవీ టీజర్ లాంచ్ చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ తెలిపింది. ఈ మేరకు యూట్యూబ్ ద్వారా ఓ స్పెషల్ వీడియో విడుదలైంది. దీంతో త్వరలోనే ఆచార్య మూవీ టీజర్‌ను త్వరలోనే వీక్షించవచ్చనే ఆనందం మెగాస్టార్ చిరంజీవి అభిమానుల్లో కనిపిస్తోంది. శివ కొరటాల దర్శకత్వం వహించిన ఆచార్య ఈ ఏడాది మే నెలలో విడుదల కానుంది. ఈ ఏడాది తెరపైకి రానున్న ఖరీదైన సినిమాల్లో ఆచార్య మూవీ కూడా ఒకటి.

Also read : Krack Hindi Remake: హిందీలో రీమేక్ కానున్న టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ క్రాక్, హీరో ఎవరు మరి 

నిరంజన్ రెడ్డితో కలిసి ఆచార్య సినిమాను నిర్మిస్తున్న రామ్ చరణ్‌ ( Ram Charan ) ఈ సినిమాలో ఓ అతిథి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. గతంలో రాంచరణ్ హీరోగా వచ్చిన పలు చిత్రాల్లో చిరంజీవి ( Chiranjeevi ) కనిపించగా.. ఆచార్య సినిమాలో ఈ సీన్ రివర్స్ కానుంది. మణి శర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal ) జంటగా నటించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News