Ashu Reddy with RGV: డేంజరస్ కోసం డేంజరస్ గా మారిన అషు రెడ్డి-ఆర్జీవీ.. వామ్మో ఇంత దారుణంగానా?

Ashu Reddy Bold Interview : రామ్ గోపాల్ వర్మ తన డేంజరస్ సినిమాను త్వరలో రిలీజ్ చేయబోతున్న క్రమంలో అషు రెడ్డితో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేయడమే కాక మరోమారు కాక రేపే ప్రయత్నం చేశారు. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 6, 2022, 10:37 PM IST
Ashu Reddy with RGV: డేంజరస్ కోసం డేంజరస్ గా మారిన అషు రెడ్డి-ఆర్జీవీ.. వామ్మో ఇంత దారుణంగానా?

Ashu Reddy Bold Interview with Ram Gopal Varma Again: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరికి తీసిన తాజా చిత్రం డేంజరస్. అప్సరా రాణి, నైనా గంగూలి లెస్బియన్స్ గా నటించిన ఈ సినిమాలో పాలక్ సింగ్, రాజ్ పాల్ యాదవ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు.

ఈ సినిమాకు రాంగోపాల్ వర్మ డైరెక్టర్ గా వ్యవహరిస్తూనే స్వయంగా సినిమాను నిర్మించారు. వాస్తవానికి ఈ సినిమా మే నెలలోనే విడుదల కావాల్సి ఉంది కానీ అనేక కారణాలతో సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ గట్టిగా ప్లాన్ చేశారు ఆర్జీవి.

ఈ నేపథ్యంలోనే ఆషురెడ్డితో  కలిసి ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. ఇంటర్వ్యూ ప్లాన్ చేయడమే కాదు ఆమె ఒక షాట్ డ్రెస్ లో కనిపిస్తూ ఉండగా ఆమె కాళ్ళ దగ్గర రాంగోపాల్ వర్మ కూర్చుని మాట్లాడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ కూడా ఆయన విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. డేంజరస్ సినిమాను ఎలాగైనా ప్రమోట్ చేస్తూ ఆ సినిమాతో హిట్టు అందుకుని నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ప్రయత్నిస్తున్న రాంగోపాల్ వర్మ మరి ఇంతకు దిగజారాలా అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

అయితే వర్మ మాత్రం తనదైన శైలిలో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు.  ఆ ఫోటోల మీద మీరు కూడా ఒక లుక్కేయండి మరి. 

Also Read: MLC Kavitha: కవిత విజ్ఞప్తికి ఒప్పుకున్న సీబీఐ.. ఆరోజే విచారణ?

Also Read:  Gold ATM: హైరాబాద్‌లో గోల్డ్ ఏటీఎం.. ప్రపంచంలోనే ఫస్ట్ గోల్డ్ ఏటీఎం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

 

Trending News