Athulya Ravi Pics: దేవకన్యలా మెరిసిపోతున్న అతుల్య రవి.. ఆ నవ్వుకు కుర్రకారు మతులు ఔట్!

Actress Athulya Ravi looks stunning in traditional Half Saree. అతుల్య రవి తాజాగా అందాల విందు చేశారు. సరికొత్త హాఫ్ శారీలో దేవకన్యలా మెరిసిపోతున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 4, 2022, 05:53 PM IST
  • దేవకన్యలా మెరిసిపోతున్న అతుల్య రవి
  • అతుల్య నవ్వుకు కుర్రకారు మతులు ఔట్
  • అతుల్య రవి అందాల విందు
Athulya Ravi Pics: దేవకన్యలా మెరిసిపోతున్న అతుల్య రవి.. ఆ నవ్వుకు కుర్రకారు మతులు ఔట్!

Actress Athulya Ravi looks gorgeous in traditional Half Saree: 1994 డిసెంబర్ 21న అతుల్య రవి తమిళనాడులోని కోయింబత్తూర్‌లో జన్మించారు. శ్రీ కృష్ణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో అతుల్య చదివారు. 

అతుల్య రవి ప్రధానంగా తమిళ చిత్రాలలో నటిస్తున్నారు. 2017లో వచ్చిన కాదల్ కన్ కట్టుధే చిత్రం ద్వారా అతుల్య సినీ కెరీర్ ఆరంభించారు. 

యేమాలి, నాగేష్ తిరైరంగం, సుట్టు పిడిక్క ఉత్తరవు, నాడోడిగళ్ 2, మురుంగక్కై చిప్స్, యెన్ని తునిగ, కడవర్ లాంటి సినిమాలలో అతుల్య రవి నటించారు. 

అతుల్య రవి తమిళంతో పాటుగా తెలుగు సినిమాలపై కూడా దృష్టి పెట్టారు. ప్రస్తుతం స్క్రిప్ట్స్ వింటున్నారట. మంచి కథ కోసం ఎదురుచూస్తున్నారట. 

సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టివ్‌గా ఉండే అతుల్య రవి.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. 

అతుల్య రవి తాజాగా అందాల విందు చేశారు. సరికొత్త హాఫ్ శారీలో దేవకన్యలా మెరిసిపోతున్నారు. తమిళ బ్యూటీ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. 

Also Read: Mehreen Pirzada: మాల్దీవ్స్ పర్యటనలో మెహ్రీన్.. పొట్టి డ్రెస్‌లో సెగలు రేపుతోందిగా!

Also Read: టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత్‌తో తలపడే జట్టు అదే.. రికీ పాంటింగ్‌ జోస్యం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x