Malaika Arora Braless: బ్రాలెస్‌గా బయటికొచ్చేసిన మలైకా అరోరా.. ముంబై వీధుల్లో చక్కర్లు!!

మలైకా అరోరా ముంబైలోని తన ఇంటి ప్రాంగణంలో కాస్పర్‌తో కలిసి బయటకొచ్చారు. ఆ సమయంలో స్వేట్ షర్ట్ మరియు ట్రాక్ ప్యాంట్‌తో బ్రాలెస్‌గా ఉన్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2022, 09:10 AM IST
  • ముంబై వీధుల్లో మలైకా అరోరా చక్కర్లు
  • కాస్పర్‌ని వాకింగ్ కోసం బయటికి తీసుకొచ్చిన మలైకా
  • బ్రాలెస్‌గా బయటికొచ్చేసిన మలైకా అరోరా
Malaika Arora Braless: బ్రాలెస్‌గా బయటికొచ్చేసిన మలైకా అరోరా.. ముంబై వీధుల్లో చక్కర్లు!!

Malaika Arora Goes braless on Dog Walk: బాలీవుడ్ హాట్ బ్యూటీ 'మలైకా అరోరా' (Malaika Arora) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 48 ఏళ్ల వయస్సులోనూ కుర్ర హీరోయిన్లకు ధీటుగా ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆమెను చూసి యువ హీరోయిన్‌లు ఈర్ష పడుతున్నారు. మలైకా ఫిగర్‌కి ఫిదా కానీ అభిమాని లేడు అంటే అతిశయోక్తి కాదు. 12 ఏళ్ల కొడుకు ఉన్నా.. మలైకాలో అందం మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. ఈ వయసులోనూ ఐటమ్ సాంగ్స్ చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. 

మలైకా అరోరా సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో మనందరికీ తెలిసిందే. తన యోగా, కసరత్తులకు సంబందించిన ఫొటోలు, వీడియోలను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి అభిమానులను అలరిస్తుంటారు. ఇక తన పెంపుడు కుక్క కాస్పర్‌ని వాకింగ్ కోసం బయటికి తీసుకొచ్చిన ప్రతిసారి ఆమె వార్తల్లో నిలిస్తుంటారు. ఈ క్రమంలోనే మలైకా మరోసారి సామాజిక మాధ్యమాల్లో నిలిచారు.

Also Read: Suicide: ప్రముఖ దర్శకుడి బావ ఆత్మహత్య... ఇంట్లో ఎవరూ లేని సమయంలో..

తాజాగా మలైకా అరోరా ముంబైలోని తన ఇంటి ప్రాంగణంలో కాస్పర్‌ (Casper)తో కలిసి బయటకొచ్చారు. ఆ సమయంలో స్వేట్ షర్ట్ మరియు ట్రాక్ ప్యాంట్‌తో బ్రాలెస్‌గా (Malaika Arora Braless) ఉన్నారు. ముఖానికి మాస్క్ పెట్టుకుని స్టైలిష్‌గా మరియు ఎంతో ఫ్యాషన్‌గా కనిపించారు. ఇందుకు సంబందించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కొందరు మలైకా అందాలను ఆస్వాదిస్తుంటే.. మరొకొందరు ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు. 

బాలీవుడ్ యువ హీరో అర్జున్ కపూర్ (Arjun Kapoor)తో మలైకా అరోరా పీకల్లోతు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. గత నాలుగు సంవత్సరాల పాటు వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. అర్జున్-మలైకా త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే గత కోద్ది రోజులుగా ఈ జంట విడిపోతున్నారంటూ (Break-Up) సోషల్ మీడియాలో టాక్ వచ్చింది. తమపై బంధంపై వస్తున్న రూమర్లపై ఇటీవల ఇద్దరు స్పందించి వాటికి చెక్ పెట్టారు. అతిథి, గబ్బర్ సింగ్‌ సినిమాల్లో మలైకా ఐటమ్ సాంగ్స్ చేసిన విషయం తెలిసిందే. 

Also Read: Horoscope Today January 21 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఇవాళ శుభవార్త వింటారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News