Tarak Phyique: రాఘవ ఇలా ఉన్నాడంటే భీమ్ ఎలా ఉంటాడో...

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తారక్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అస్సలు మిస్ అవ్వరు. పైగా ఒక ఫ్యాన్ మరో ఫ్యాన్ తో యాక్టీవ్ గా తాజా సమాచారాన్ని షేర్ చేస్తుంటారు.

Last Updated : Oct 18, 2020, 05:38 PM IST
    • జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తారక్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అస్సలు మిస్ అవ్వరు.
    • పైగా ఒక ఫ్యాన్ మరో ఫ్యాన్ తో యాక్టీవ్ గా తాజా సమాచారాన్ని షేర్ చేస్తుంటారు.
Tarak Phyique: రాఘవ ఇలా ఉన్నాడంటే భీమ్ ఎలా ఉంటాడో...

జూనియర్ ఎన్టీఆర్ ( Jr.NTR) అభిమానులు తారక్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అస్సలు మిస్ అవ్వరు. పైగా ఒక ఫ్యాన్ మరో ఫ్యాన్ తో యాక్టీవ్ గా తాజా సమాచారాన్ని షేర్ చేస్తుంటారు. ఈ విషయం తెలుకున్న సినీ దర్శకనిర్మాతలు ఎప్పటికప్పుడు తారక్ గురించి ఏ చిన్న వార్త ఉన్నా షేర్ చేస్తుంటారు. తాజాగా సినిమా డిస్ట్రిబ్యూటర్ మహేష్ కోనేరు తన ట్విటర్ ( Twitter ) హ్యాండిల్ లో ఒక ఫోటోను షేర్ చేశాడు. READ ALSO | Covid-19 Vaccine: మార్చిలో 2021లోపు వ్యాక్సిన్.. సీరం ఇనిస్టిట్యూట్ క్లారిటీ

ఇది అరవింద సమేత వీర రాఘవ మూవీ సమయంలో తీసిన ఫోటో. దీన్ని సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ డాబూ రత్నానీ ( Daboo Ratnani ) క్లిక్మనిపించాడు. ఈ ట్వీట్ చేసే సమయంలో మహేష్ కోనేరు ఇలా రాశారు..

డబూ రత్నాని ఈ ఫోటోను అరవింద సమేత ఫైట్ సీన్ షూట్ సమయంలో తీశాడు. భీమ్ కోసం తారక్ మరింత మాస్క్యూలర్ గా కనిపించే అవకాశం ఉంది అని ట్వీ చేశాడు.

ఈ ఫోటోలను చూసిన అభిమానులు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఇలా ట్వీట్ చేస్తున్నారు. READ ALSO | New Covid-19 Symptoms: కరోనా కొత్త లక్షణాలు ఏంటో తెలుసుకోండి..

 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G IOS Link - https://apple.co/3loQYeR

Trending News