Neha Shetty in Innerwear: చొక్కా బొత్తాలు విప్పేసి రెచ్చిపోయిన నేహా శెట్టి.. ఇన్నర్ వేర్ కనిపించేలా హాట్ ట్రీట్!

Neha Shetty Sizzles in Innerwear: డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ అందుకున్న నేహా శెట్టి ఇప్పుడు తాజాగా లోదుస్తులు కనిపించేలా హాట్ ట్రీట్ ఇచ్చింది, ఆ ఫోటోల మీద ఒక లుక్కేద్దామా?

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 29, 2022, 10:12 AM IST
Neha Shetty in Innerwear: చొక్కా బొత్తాలు విప్పేసి రెచ్చిపోయిన నేహా శెట్టి.. ఇన్నర్ వేర్ కనిపించేలా హాట్ ట్రీట్!

Neha Shetty Sizzles in Innerwear: మంగళూరు భామ నేహా శెట్టి డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది. వాస్తవానికి ఆమె ఒక కన్నడ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది కానీ పెద్దగా గుర్తింపు అయితే దక్కలేదు. కానీ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన మెహబూబా అనే సినిమా అవకాశాన్ని తెచ్చి పెట్టింది. అయితే ఆ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.

తర్వాత సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన గల్లీ రౌడీ అనే సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా పరిచయమైంది. ఈ సినిమా కూడా ఆమెకు పెద్దగా పేరు తీసుకు రాలేదని చెప్పాలి. తరువాత అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో మేఘ అనే ఒక చిన్న పాత్రలో పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయిలా కనిపించింది. ఈ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే 2022లో రిలీజ్ అయిన డీజే టిల్లు సినిమా ఆమె కెరీర్ ని ఒక్కసారిగా మార్చేసింది.

ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు అందులో రాధిక అనే పాత్రలో నటించిన నేహా శెట్టి ఒక్కసారిగా స్టార్ స్టేటస్ అందుకుంది. అలా అని ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నా సరే వేటినీ ఒప్పుకోకుండా తనకు బాగా కలిసి వస్తుంది అనుకున్న పాత్రలు మాత్రమే ఎంచుకుంటూ ముందుకు వెళుతోంది.

అలా కార్తికేయ హీరోగా నటిస్తున్న బెదురులంక 2012 అనే సినిమాలో ప్రస్తుతం ఆమె చిత్ర అనే పాత్రలో నటిస్తోంది. అయితే ఒక పక్క సినిమాల్లో బిజీగా ఉన్న మరో పక్క అందాల ఆరబోసేందుకు ఏ మాత్రం వెనకాడడం లేదు.

తాజాగా షర్ట్ బటన్స్ విప్పేసి లోదుస్తులు కనిపించేలా ఆమె అందాలు ఆరబోసింది. ఈ డిసెంబర్ చలిలో ఆమె చేస్తున్న రచ్చకు ఫ్యాన్స్ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. వాటిపై మీరు కూడా ఒక లుక్ వేసేయండి మరి.
Also Read: Pragya Jaiswal Hot Photos: ప్రగ్యా జైస్వాల్ హాట్ ట్రీట్..పొట్టి బట్టల్లో రచ్చ లేపిందిగా! 

Also Read: Tragedy at KCR Home: కేసీఆర్ ఇంట తీవ్ర విషాదం.. కేటీఆర్ మామ గుండెపోటుతో మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News