Aadavallu Meeku Johaarlu Teaser: శర్వానంద్‌ను ఎవరు చేసుకుంటారో కానీ చాలా లక్కీ అంటోన్న రష్మిక!

Aadavallu Meeku Johaarlu: ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్‌, సాంగ్స్ అన్నింటికీ విశేష ఆదరణ వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ ఆద్యంతం అలరిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 10, 2022, 07:19 PM IST
  • శర్వానంద్‌, రష్మికల ఆడవాళ్లు మీకు జోహార్లు టీజర్ రిలీజ్
  • ఈ నెల 25వ తేదీన రిలీజ్‌ కానున్న మూవీ
  • ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ యూనిట్
  • ఆకట్టుకుంటోన్న ఆడవాళ్లు మీకు జోహార్లు టీజర్‌‌
Aadavallu Meeku Johaarlu Teaser: శర్వానంద్‌ను ఎవరు చేసుకుంటారో కానీ చాలా లక్కీ అంటోన్న రష్మిక!

Trending News