Shilpa Shetty Trolls: గణతంత్ర దినోత్సవం రోజు నటి శిల్పాశెట్టిని ఆటాడుకుంటున్న నెటిజన్స్

Netizens Trolls Shilpa Shetty Kundra For Confusing RepublicDay With Independence Day: నేడు దేశ వ్యాప్తంగా 72వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే బాలీవుడ్ నటి, పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి చేసిన పొరపాటుకు నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోట్ చేశారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jan 26, 2021, 05:36 PM IST
  • నేడు దేశవ్యాప్తంగా 72వ గణతంత్ర దినోత్సం జరుపుకుంటున్నాం
  • బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కుంద్రా రిపబ్లిక్ డే సందర్భంగా విషెస్
  • విషెస్ చెబితే శిల్పాశెట్టిపై జోకులు వేయడం ఏంటనుకుంటున్నారా
Shilpa Shetty Trolls: గణతంత్ర దినోత్సవం రోజు నటి శిల్పాశెట్టిని ఆటాడుకుంటున్న నెటిజన్స్

Netizens Trolls Shilpa Shetty Kundra: నేడు దేశవ్యాప్తంగా 72వ గణతంత్ర దినోత్సం జరుపుకుంటున్నాం. అయితే ఢిల్లీలో రైతులు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ట్రాక్టర్ ర్యాలీ చేస్తున్నారు. పలువురు సెలబ్రిటీలు భారత పౌరులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కుంద్రా రిపబ్లిక్ డే సందర్భంగా విషెస్ తెలపగా నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు.

అదేంటి రిపబ్లిక్ డే విషెస్ చెబితే హీరోయిన్ శిల్పాశెట్టిని దూషించడం, ఆమెపై జోకులు వేయడం ఏంటనుకుంటున్నారా.. నేడు గణతంత్ర దినోత్సవం కాగా పొడుగు కాళ్ల సుందరి శిల్పాశెట్టి(Shilpa Shetty Trolls) 72 స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని, రాజ్యాంగం ప్రకారం అందరికీ ఉన్న హక్కుల్ని కాపాడతామని ప్రేయర్ చేయాలని పిలుపునిచ్చింది.

Also Read: Farmers Tractor Rally: బారీకేడ్లను విచ్ఛిన్నం చేసుకుంటూ ఢిల్లీలో ముందుకు సాగుతున్న రైతులు

 

 

 

 

ఆ తరువాత చేసిన తప్పును సరిదిద్దుకుంది. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు(Republic Day 2021) తెలిపినా అప్పటికే ఆలస్యమైపోయింది. నెటిజన్లు శిల్పాశెట్టి ట్విట్టర్ ట్వీట్ స్క్రీన్ షాట్ తీసి కొందరు ట్రోల్ చేస్తున్నారు. స్కూల్‌కు వెళ్లినవా లేదా అని కామెంట్ చేస్తున్నారు.

Also Read: New Delhi: ఎర్రకోటపై తమ జెండా ఎగురవేసిన రైతులు, ఉద్రిక్తంగా మారుతున్న Tractor Rally

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News