Changes in SSMB 28: పంతం పట్టిన మహేష్.. దెబ్బకు కథ మొత్తం మార్చేసిన గురూజీ!

Changes in SSMB 28: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ 28 విషయంలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయని అంటున్నారు. ఏకంగా సినిమా కధనే మార్చేశారని టాక్ వినిపిస్తోంది. ఆ వివరాలు  

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 13, 2022, 04:41 PM IST
Changes in SSMB 28: పంతం పట్టిన మహేష్.. దెబ్బకు కథ మొత్తం మార్చేసిన గురూజీ!

Trivikram Changes Full Story of SSMB 28: సర్కారు వారి పాటలంటే సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు వాస్తవానికి త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సిందిగా క్యాన్సిల్ చేసుకుని మహేష్ బాబుతో సినిమా అనవస చేశారు అయితే త్రివిక్ర మహేష్ బాబు సినిమా కావాల్సిన విషయంలో కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయని మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయినా సరే మహేష్ బాబు రెండో షెడ్యూల్ షూటింగ్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించడం లేదని కథలో అనేక ఇబ్బందులు ఉన్నట్టుగా అని ఫీల్ అవుతున్నారని ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి.

అయితే ఎట్టకేలకు ఆ సమస్యలన్నీ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది ఈ సినిమాకు పూర్తిగా కథనాన్ని మార్చేసినట్లుగా తెలుస్తోంది ముందు అనుకున్న కథ వేరని ఇప్పుడు చేస్తున్నాను కదా వేరే తెలుస్తోంది ఈ నేపథ్యంలో కీలకమైన నటీనట్లు అలాగే ఇతర టెక్నీషియన్ల విషయంలో మార్పులు చోటు చేసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ముందుగా అనుకున్న సినిమా పూర్తిస్థాయి యాక్షన్ టచ్ ఉన్న సినిమా అని అయితే రెండో కథలో కూడా ఫైట్లు ఉంటాయి కానీ అవి కీలకంగా కాదని అంటున్నారు ముందుగా అనుకున్న సినిమాలో మలయాళం తీసుకునేందుకు చాలా గట్టిగా ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు అనుకుంటున కథకు అంత బలమైన హీరో తీసుకునే అవకాశం లేదని అంటున్నారు.

 ముందు అనుకున్న సబ్జెక్ట్ ప్రకారం కేజీఎఫ్ ఫైట్ మాస్టర్లను రంగంలోకి దించారు కానీ ఇప్పుడు అనుకుంటున్న సబ్జెక్టు కోసం అయితే వాళ్లు కూడా అవసరం లేదని అంటున్నారు అలాగే ప్రతి సినిమాకు ఒక సీరియల్ హీరోయిన్ రంగంలోకి దించడం త్రివిక్రమ్ చాలా అలవాటు ఈ సినిమా విషయంలో కూడా అదే జరగబోతుందని అంటున్నారు ఒక సీనియర్ హీరోయిన్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె మంచి డాన్సర్ కూడా అనే ప్రచారం అయితే ఉప అందుకుంది అంతేగాక త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమాని కి తమన్ సంగీతం అందిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. 

అయితే తమతో మ్యూజిక్ విషయంలో మహేష్ బాబు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారని అంటున్నారు. కానీ త్రివిక్రమ్ మాత్రం తమను ఉండాలని పెట్టబడుతున్నారట అలవైకుంఠపురంలో లాంటి బ్లాక్బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన తమను పక్కన పెట్టేందుకు త్రివిక్రమ్ ఇష్టపడడం లేదని అంటున్నారు మొత్తం మీద మహేష్ బాబు చెప్పిన మార్పులకు త్రివిక్రమ్ ఒప్పుకోవడంతో దాదాపుగా ఈ సినిమా డిసెంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది.

Also Read: Counter to Dil Raju: దిల్ రాజు వేలితో ఆయన కంట్లోనే పొడిచిన నిర్మాత.. పాపం ఏం చేస్తారో?

Also Read: Naga Chaitanya - Samantha : కలవబోతోన్న సమంత నాగ చైతన్య.. ఇంట్రెస్టింగ్ న్యూస్ లీక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News