Add Zee Business As A Preferred Source
App

Vijay Devarakonda - Dil Raju - SVC 59: ఆసక్తి రేకిస్తోన్న విజ‌య్ దేవ‌ర‌కొండ న్యూ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్..

Vijay Devarakonda - Dil Raju - SVC 59: విజయ్ దేవరకొండ, రీసెంట్‌గా దిల్ రాజు నిర్మాణంలో ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సరైన ఫ‌లితాన్ని అందుకోలేదు. అయినా.. వీళ్ల మ‌రో సినిమాకు శ్రీ‌కారం చుట్టారు. ఈ రోజు విజ‌య్ దేవ‌ర‌కొండ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసారు.  
Vijay Devarakonda - Dil Raju - SVC 59: ఆసక్తి రేకిస్తోన్న విజ‌య్ దేవ‌ర‌కొండ న్యూ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్..
Image Credit: Vijay Devarakonda - SVC 59

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.