స్టార్ హీరో కూతురు, నటికి కరోనా పాజిటివ్

మరో స్టార్ హీరో కుటుంబంలో కరోనా వైరస్ మహమ్మారి కలకలం రేపింది. యంగ్ హీరోయిన్ ఐశ్వర్య కరోనా బారిన పడ్డారు. తనకు కోవిడ్19 పాజిటివ్‌ (Aishwarya Arjun Tested COVID19 Positive)గా తేలినట్లు ఆమె స్వయంగా తెలిపారు.

Last Updated : Jul 20, 2020, 04:28 PM IST
స్టార్ హీరో కూతురు, నటికి కరోనా పాజిటివ్

కరోనా వైరస్ (CoronaVirus) కారణంగా అన్ని రంగాల్లోనూ సమస్యలు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో కరోనా కేసుల తీవ్ర అధికంగా కనిపిస్తోంది. ఇటీవల బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ కోవిడ్19 బారిన పడటంతో దేశ వ్యాప్తంగా ఇదో కరోనా హెచ్చరికలా మారిపోయింది. ఈ క్రమంలో తాజాగా సీనియర్ నటుడు అర్జున్ (Arjun Sarja) కూతురు, నటి ఐశ్వర్య అర్జున్ (Aishwarya Arjun) కరోనా బారిన పడ్డారు. తనకు కోవిడ్19 పాజిటివ్‌గా తేలినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. COVID19 Symptoms: కరోనా పేషెంట్లలో ముఖ్యమైన లక్షణాలివే

కోవిడ్19 పాజిటివ్‌ (Aishwarya Arjun Tested COVID19 positive)గా తేలడంతో తాను హోం క్వారంటైన్‌లో ఉన్నానని చెప్పింది. గత కొన్ని రోజులుగా తనను కలిసినవారు కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇచ్చింది. వైద్యుల సలహా మేరకు తాను హోం క్వారంటైన్‌లో అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నట్లు తెలిపింది. మాస్కులు సరిగ్గా ధరించాలని, లేకపోతే కరోనా బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించింది. Upasana Birthday: రామ్ చరణ్ స్పెషల్ విషెస్

కాగా, ఇటీవల అర్జున్ సర్జా మేనల్లుడు, నటుడు చిరంజీవి సర్జా ఆకస్మిక మరణం నుంచి ఆ కుటుంబం ఇంకా తేరుకోలేదు. తాజాగా కూతురు ఐశ్వర్య అర్జున్‌కు కరోనా సోకడంతో అర్జెన్ కుటుంబం అప్రమత్తమైంది. అందరూ తగిన జాగ్రత్తు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here.. 

Trending News