Diabetes Control In 4 Days: మధుమేహం అనేది ప్రస్తుతం భారత్‌లో ఓ తీవ్ర తరమైన వ్యాధిగా తీవ్రతరం చెందింది. ఈ సమస్యతో బాధపడుతున్న వారు జీవితాతం అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఇంకా మార్కెట్‌లో ఔషధాలు రాలేవు. అయితే చాలా మంది నిపుణులు ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల సూచనలు చేస్తున్నారు. అయితే షుగర్ వ్యాధి నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల ఆహార నియమాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వ్యాధులకు ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడమేనని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇంట్లో ఉండే పలు రకాల వస్తువులను ఉపయోగించి ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా వీటిని ఆహారంగా తీసుకోవాలి:
1. ఉడికించిన గుడ్డు:
గుడ్డు శరీరానికి అవసరమైన చాలా రకాల ప్రోటిన్లు ఉంటాయి. అయితే అధిక పరిమాణంలో ఉండే నూనె వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర పరిమాణం పెరిగే అవకాశాలున్నాయి. కావున కేవలం ఉడకబెట్టిన గుడ్డును మాత్రమే తినాలని నిపుణులు చెబుతున్నారు.
2. మిల్లెట్ దోస:
రోజూ అన్నం తినడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణం పెరుగుతుంది. కావున రాగి పిండితో చేసిన దోసలను ఆహారంగా తీసుకుంటే పలు రకాల అనారోగ్య దూరమవుతాయి. ముఖ్యంగా రక్తంలో చక్కెర పరిమాణం కూడా తగ్గుతుంది.
3. కలబంద జ్యూస్:
అలోవెరాను సాధారణంగా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి వినియోగిస్తారు. అయితే క్రమం తప్పకుండా ఈ జ్యూస్‌ను తాగడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణం నియంత్రణలో ఉంటుంది. అలోవెరా జెల్‌లో వేయించిన జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, పుదీనా ఆకులను ఒక గ్లాసు నీటిలో కలుపుకుని తాగాలి.
4. తృణధాన్యాలు:
తృణధాన్యాలల్లో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కావున డయాబెటిక్ రోగులకు ఇది ఆరోగ్యకరమైన ఆహారంగా వినియోగపడుతుంది.
5. బ్లాక్ గ్రామ్స్:
బ్లాక్ గ్రామ్స్‌లో శరీరానికి కావాల్సిన అన్ని రకాల ప్రోటిన్లు ఉంటాయి. కావున వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్ని ఆహారంలో తీసుకుంటే మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read:ITR Filing: రికార్డు స్థాయిలో ఐటీఆర్ దాఖలు..మరోసారి గడువు పెంచబోతున్నారా..?
Also read:Sourav Ganguly: గంగూలీ అభిమానులకు గుడ్‌న్యూస్..బ్యాట్ పట్టనున్న దాదా..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
Diabetes Control Tips: ఈ ఆహార నియమాలు పాటిస్తే 4 రోజుల్లోనే మధుమేహానికి చెక్ పెట్టొచ్చు..!
మధుమేహం వ్యాధి ఉన్న వారు..
పలు రకాల ఆహార నియమాలు పాటింటాలి
ఉడికించిన గుడ్డు మాత్రమే తీసుకోవాలి