Mr మజ్ను థియేట్రికల్ ట్రైలర్

అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్ జంటగా తెరకెక్కిన Mr మజ్ను మూవీ జనవరి 25న విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా ఆ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర నిర్మాతలు.

Updated: Jan 20, 2019, 01:22 PM IST
Mr మజ్ను థియేట్రికల్ ట్రైలర్
Source : Youtube@Sri Venkateswara Cine Chitra

అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్ జంటగా తెరకెక్కిన Mr మజ్ను మూవీ జనవరి 25న విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా ఆ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర నిర్మాతలు. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ మూవీ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన నిధి అగర్వాల్ జంటగా నటించింది.