దక్షిణాది సినీరంగం అంతా దుబాయ్‌లో సందడి చేసింది. దుబాయ్‌లో అంగరంగ వైభవంగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) ఏడో ఎడిషన్ కార్యక్రమం జరిగింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమకు చెందిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు అందజేశారు. టాలీవుడ్ నుండి బాలకృష్ణ, సాయికుమార్, రానా, సుశాంత్, నిర్మాత అల్లు అరవింద్‌తో పాటుగా శరత్ కుమార్, రాధిక, విక్రమ్, సెంథిల్, మాధవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైమా అవార్డులు అందుకున్న తెలుగు సెలబ్రిటీల జాబితాను సైమా ట్విటర్ ద్వారా ప్రకటించింది.
- ఉత్తమ నటుడు: ప్రభాస్ (బాహుబలి)
- ఉత్తమ నటుడు (క్రిటిక్): నందమూరి బాలకృష్ణ
- ఉత్తమ నటి: కాజల్ అగర్వాల్ (నేనే రాజు నేనే మంత్రి)
- ఉత్తమ నిర్మాత: రాజీవ్ రెడ్డి (గౌతమిపుత్ర శాతకర్ణి)
- ఉత్తమ దర్శకుడు: ఎస్ ఎస్ రాజమౌళి (బాహుబలి)
- ఉత్తమ చిత్రం: బాహుబలి
- ఉత్తమ నటుడు (నెగిటివ్ రోల్): రానా దగ్గుబాటి (బాహుబలి)
- ఉత్తమ హాస్యనటుడు: రాహుల్ రామకృష్ణ
- ఉత్తమ పరిచయ నటుడు: ఇషాన్
- ఉత్తమ పరిచయ నటి: కల్యాణి ప్రియదర్శన్ (హలో)
- ఉత్తమ పరిచయ దర్శకుడు: సందీప్ రెడ్డి వంగా (అర్జున్ రెడ్డి)
- ఉత్తమ సహాయ నటుడు: ఆది పినిశెట్టి
- ఉత్తమ సహాయ నటి: భూమిక
- ఉత్తమ సంగీత దర్శకుడు: ఎంఎం కీరవాణి
- ఉత్తమ గాయకుడు: కాల భైరవ
- ఉత్తమ గాయని: మధు ప్రియ
- ఉత్తమ పాటల రచయిత: సుద్దాల అశోక్ తేజ
- ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సెంథిల్ కుమార్
- ఐకాన్ ఆఫ్ ది ఇయర్ (ఫీమేల్): హన్సిక
- ఐకాన్ ఆఫ్ ది ఇయర్ (మేల్): మాధవన్
The Award for Best Actor in a Leading Role (Critics) Telugu goes to Nandamuri Balakrishna!#PantaloonsSIIMA #SIIMA2018 @Viu_IN @bollywoodparks @visitdubai pic.twitter.com/d4mcibMpzP
— SIIMA (@siima) September 16, 2018
The Award for Best Actor in a Leading Role Male Telugu goes to Prabhas!#PantaloonsSIIMA #SIIMA2018 @Viu_IN @bollywoodparks @visitdubai pic.twitter.com/nZYiN0LLfB
— SIIMA (@siima) September 15, 2018
The Award for Best Film Telugu goes to Baahubali! #PantaloonsSIIMA #SIIMA2018 @Viu_IN @visitdubai @bollywoodparks pic.twitter.com/Vj2sBu0s6a
— SIIMA (@siima) September 15, 2018
Recreating the #NTRBiopic with Nandamuri Balakrishna and @RanaDaggubati !#PantaloonsSIIMA #SIIMA2018 @Viu_IN @visitdubai @bollywoodparks pic.twitter.com/etEDDpGf2I
— SIIMA (@siima) September 15, 2018
The Award for Best Actor in a Negative Role #Telugu goes to @RanaDaggubati ! #PantaloonsSIIMA #SIIMA2018 @Viu_IN @visitdubai @bollywoodparks pic.twitter.com/HuRhan4AJG
— SIIMA (@siima) September 15, 2018