Lemongrass Oil For Cholesterol: ఇలా చేస్తే కేవలం 10 రోజుల్లో చెడు కొలెస్ట్రాల్‌ కరగడం ఖాయం..

How To Control Cholesterol Level: ప్రస్తుతం చాలామంది కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో చూసుకుంటే.. ఈ సమస్య బారిన దాదాపు 80 శాతం మంది పడుతున్నారు. ఇందులో 20 శాతం మంది తీవ్ర అనారోగ్య సమస్యలకు దగ్గరవుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 24, 2022, 02:47 PM IST
  • చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడుతున్నారా..
  • జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.
  • లెమన్ గ్రాస్ ఆయిల్ తీసుకోవాలి.
Lemongrass Oil For Cholesterol: ఇలా చేస్తే కేవలం 10 రోజుల్లో చెడు కొలెస్ట్రాల్‌ కరగడం ఖాయం..

How To Control Cholesterol Level: ప్రస్తుతం చాలామంది కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో చూసుకుంటే.. ఈ సమస్య బారిన దాదాపు 80 శాతం మంది పడుతున్నారు. ఇందులో 20 శాతం మంది తీవ్ర అనారోగ్య సమస్యలకు దగ్గరవుతున్నారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చాలా రకాలు సమస్యలు వచ్చే అవకాశాలు ముఖ్యంగా శరీర బరువు పెరగడం, అధిక బిపి వ్యాధుల బారిన పడే వారి సంఖ్య అత్యధికం. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జీవన శైలిలో కూడా మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్న ఔషధ మూలికలు కలిగిన ఆయిల్స్ ని కూడా వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఏ నూనెలను వినియోగిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చో ఆ నూనెల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

జీవనశైలిలో మార్పులు:
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చాలా రకాల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. దీనివల్ల శరీరంలో పెరుగుతున్న కొలెస్ట్రాలను కూడా సులభంగా నియంత్రించుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.

లెమన్ గ్రాస్ ఆయిల్ తో కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు:
లెమన్ గ్రాస్ ఆయిల్ ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది. దీనిని ఇప్పుడు చాలామంది వినియోగిస్తున్నారు. అంతేకాకుండా మంచి ప్రజాదరణ పొందింది. అయితే ఇందులో ఉండే గుణాల వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను సులభంగా నియంత్రిస్తుంది. ఈ చిట్కా చెడు కొలస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారికి చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. కాబట్టి దీనిని వినియోగించడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వులే తగ్గడం కాకుండా శరీర బరువును కూడా సులభంగా నియంత్రించుకోవచ్చు.

సాయిల్ లో ఉండే సిట్రాల్ సమ్మేళనాలు చెడు కొలెస్ట్రాల్ పై ప్రభావంతంగా పనిచేసే గుండెపోటు సమస్యలు రాకుండా సహాయపడుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ ఆయిల్ ని వినియోగించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనిని క్రమం తప్పకుండా వినియోగిస్తే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయని వారు చెబుతున్నారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు,  సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించదు.)

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News