COVID-19 live updates: కరోనావైరస్‌ వ్యాప్తిపై తాజా పరిస్థితిని వివరిస్తున్న కేంద్రం

లైవ్ వీడియో: కరోనావైరస్‌పై తాజా పరిస్థితిని వివరిస్తున్న కేంద్రం

Last Updated : Apr 6, 2020, 04:43 PM IST
COVID-19 live updates: కరోనావైరస్‌ వ్యాప్తిపై తాజా పరిస్థితిని వివరిస్తున్న కేంద్రం

న్యూ ఢిల్లీ: కరోనా వైరస్‌ను కట్టిడ చేసేందుకు దేశంలో లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తీసుకున్న చర్యలతో పాటు ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఏ స్థాయిలో ఉందనే వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మీడియాకు వెల్లడించింది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్, కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ICMR) నుండి ఆర్ గంగాఖేద్కర్ ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కరోనా వైరస్ నివారణకు తీసుకుంటున్న చర్యలపై కేంద్రం ఏం చెబుతుందో ఈ వీడియో చూద్దాం.

మరిన్ని లైవ్ అప్‌డేస్ కోసం జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News